ఆధార్ నెంబర్.. మీ బ్యాంకు అకౌంటుతో లింక్ అయిందా? ఎప్పుడైనా చేశారా? అయితే ఇప్పుడు చెక్ చేసుకోండి.. ఎందుకంటే.. బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేయాలంటే ఆధార్ లింక్ అయి ఉండాలి.
ఆధార్ కార్డుదారులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 500 సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.