Home » Aadhaar Update Deadline
Aadhaar Update Deadline : ఆధార్ ఫ్రీ అప్డేట్ల కోసం ప్రారంభ గడువు డిసెంబర్ 14 అయితే, దశాబ్ద కాలంగా అప్డేట్ చేసుకోని వారికోసం ప్రభుత్వం ఆధార్ అప్డేట్ను మరోసారి గడువును పొడిగించింది.
Money Rules from Dec 1 : డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఐటీఆర్ ఫైలింగ్ లేదా ఆధార్ ఐడీ అప్డేట్ చేసేవారు ఈ నెలలో ఆర్థిక విషయాల్లో కీలక మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.
Aadhaar Update Deadline : ఆన్లైన్లో ఎలాంటి ఖర్చు లేకుండా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడానికి గడువును పొడిగించింది. అంటే.. ఆధార్ డేటాను ఉచితంగా జూన్ 14, 2024 వరకు అప్డేట్ చేసుకోవచ్చు.