Home » Aadhaar Update Process
Free Aadhaar Update : యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Update in Telugu : ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్లను ఆటోమాటిక్ అప్డేట్ చేసే వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనుంది.