Home » Aaditya
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర కేబినెట్ 36 మంది మంత్రులతో సోమవారం (డిసెంబర్ 30, 2019) విస్తరణ జరిగింది. కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే (29) కూడా కేబినెట్ మం�