Home » Aaditya Thackeray
మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ సాధించినప్పటికీ ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ సమయంలో శివసేన రెండున్నరేళ్ళ పాటు తమకు సీఎం పదవి కావాలని పట్టుబట్టడమే అం�
గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పోరాటంలో శివసేనే గెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్య థాక్రే, తండ్రితోపాటే అధికారిక బంగ్లా అయిన ‘వర్ష’లోనే ఉండేవ
మహారాష్ట్ర త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందంటూ మంత్రి ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్, పబ్‌లను 24×7 గంటలూ తెరిచే ఉంచాలని పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే నిర్ణయించారు. అయితే ఇది కేవలం ప్రయోగాత్మకంగానే అమలు చేస�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శివసేన యువ నాయకులు, బాల్‌థాకరే మనవడు ఆదిత్య థాక్రే స్పష్టం చేశారు. శివసేనకు కంచుకోటగా పరిగణించే వొర్లి స్ధానం నుంచి ఆదిత్య థాక్రే పోటీ చేయనున్నారు. ముంబైలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆదిత్�