Home » AAIB preliminary report
ఎయిరిండియా Al 171 ప్రమాదంపై AAIB రిపోర్ట్
ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా ట్విటర్ ద్వారా స్పందించింది.
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో (AAIB) తాజాగా 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.