Home » Aarambham
మే 10న థియేటర్స్ లో రిలీజయిన ఆరంభం ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
'ఆరంభం' సినిమా జీవితంలో ఓ తోడు ఉండాలి అనే ఎమోషన్ అంశాన్ని సున్నితంగా చెప్తూనే ఓ సైన్స్ ప్రయోగాన్ని సస్పెన్స్ గా చూపించారు.