Home » Aarogya sethu
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
కరోనా వైరస్ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలున్న రోగులను హోం ఐసోలేషన్ జాబితాలో చేర్చింది కేంద్రం. కరోనా నిర్ధారణ అయినా..ఎక్కువ శాతం రోగుల్లో లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 60 ఏళ్ల
కరోనా వైరస్ స్వల్ప లక్షణాలున్న వారంతా ఇంట్లోనే చికిత్స పొందవచ్చు. వ్యాధి సోకినా వారిలో లక్షణాలు లేకపోయినా సరే వారిళ్లలోనుంచే చికిత్స తీసుకోవచ్చు. సెల్ఫ్ క్వారంటైన్ సౌకర్యాలు ఉన్న ఇళ్లలోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడూ ప్ర�