Home » Aarogyasri services
ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను తొలగించేలా చూడాలని తెలిపారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందించే సేవలు కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవత్మాకమైన మార్పుల దిశగా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ ఆస్పత్రులను, పీహెచ్సీలను నాడు-నేడు పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టి