Home » AB de Villiers
బ్యాట్స్‌మెన్‌కు స్వేచ్ఛ వస్తున్నటికీ ఇది బౌలర్లకు శాపంగా ఉంటుందని చెప్పారు.
ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు చోటు దక్కింది.
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ని అభిమానులు ముద్దుగా బూమ్ బూమ్ అఫ్రిది అని పిలుచుకుంటూ ఉంటారు.
ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం నిరాశ పరచడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అలవాటుగా మారింది.
దీనిపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ బాగానే ఉన్నాడని, తన కుటుంబంతో గడుపుతున్నాడని తెలిపారు.
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డీన్ ఎల్గర్ టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
AB De Villiers retirement reason : కెరీర్లో మంచి ఫామ్‌లో ఉండగా 2018లో డివిలియర్స్ సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన కోహ్లీపై మాజీ, తాజా క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విధ్వంసకర బ్యాటర్లలో భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒకడు. వన్డేల్లో మూడు సార్లు ద్విశతకం బాదిన ఏకక ఆటగాడు.
సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చరిత్ర సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ చేశాడు.