Home » Abdul Azeem
ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎలా ఉంటారని అనుకుంటాం.. దర్జాగా ఓ పెద్ద కుర్చీలో కూర్చొని పక్కన బంట్రోతు, అటెండర్‌లను పెట్టుకుని పనులు చేయించుకుంటూ.. ఠీవీగా కాలు మీద కాలు వేసుకుని.. ప్రభుత్వంలోని పెద్దలకు పాదాలొత్తుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకోకుండ�