Home » Abhiram
డైరెక్టర్ తేజ చాలా వరకు కొత్తవాళ్ళతోనే సినిమాలు తీస్తాడు. అయితే తన సినిమాల్లో నటించేవాళ్ళు సరిగ్గా నటించకపోయినా, తేజ మాట వినకపోయినా కొడతాడని, తిడతాడని టాక్ ఉంది.
నంది అవార్డ్స్ ఇష్యూ గురించి విక్టరీ వెంకటేష్ వైరల్ కామెంట్స్ చేశాడు. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే లేదు. నేను అవార్డులు గురించి..
అహింస మూవీ ప్రమోషన్స్ లో ఉన్న డైరెక్టర్ తేజ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి జనరేషన్ లో రామ్ చరణ్..
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అహింస. జూన్ 2న ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించారు.
తేజ దర్శకత్వంలో అభిరామ్ అహింస(Ahimsa) సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అవ్వబోతున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న విడుదల కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
సినీ పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీల వారసులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. ఇప్పటికే అన్ని సినీ పరిశ్రమలలో చాలా మంది స్టార్స్ వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరింతమంది ఎంట్రీలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మన టాలీవుడ్ లోనే పలువురు స్టార్ �