-
Home » Abrar Ahmed
Abrar Ahmed
అబ్రార్ అహ్మద్‌కు ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి పరిస్థితి ఎదురవుతుందా?
March 14, 2026 / 04:59 PM ISTది హండ్రెడ్ 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను (Abrar Ahmed ) కొనుగోలు చేసింది.
‘మీకు దండం పెడతామయ్యా.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాన్ చేయండి’
March 13, 2026 / 05:51 PM ISTసన్‌రైజర్స్ హైదరాబాద్ ను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో (#BoycottSRH) ట్రెండ్ అవుతోంది.
అందుకనే పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేశాము.. లేదంటేనా.. డానియల్ వెటోరీ హాట్ కామెంట్స్..
March 13, 2026 / 11:45 AM ISTపాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం పై సన్‌రైజర్స్ ప్రధాన కోచ్ డానియల్ వెటోరీ (Daniel Vettori ) స్పందించాడు.
'సన్‌రైజర్స్' జట్టులోకి పాక్ ఆటగాడు.. కావ్య మారన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎలాన్ మస్క్..!
March 13, 2026 / 10:53 AM ISTసన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ (Sunrisers) తీసుకున్న ఓ నిర్ణయం పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తోంది.
హ్యాట్రిక్ తీశానన్న ఆనందంలో పాక్ స్పిన్నర్ అబ్రాద్ అహ్మద్.. నీ కంత సీన్ లేదంటూ షాకిచ్చిన థర్డ్ అంపైర్..
November 5, 2025 / 11:28 AM ISTపాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ తీశానన్న సంతోషంలో ఉండగా.. కొన్ని క్షణాల వ్యవధిలోనే అతడికి థర్డ్ అంపైర్ షాకిచ్చాడు.
యాక్షన్.. రియాక్షన్.. 'నవ్వు ఒక్కసారి చేస్తే.. నేను రెండు సార్లు చేస్తా..' పాక్ ఆటగాడికి ఇచ్చిపడేసిన హసరంగ.. వీడియో వైరల్
September 24, 2025 / 10:42 AM ISTమంగళవారం అబుదాబి వేదికగా జరిగిన పాక్, శ్రీలంక మ్యాచ్‌లో (PAK vs SL) ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి.
అరంగ్రేట మ్యాచ్‌లో పాక్ బౌలర్ అరుదైన ఘనత..
November 27, 2024 / 12:34 PM ISTపాకిస్థాన్ స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ అరుదైన ఘనత సాధించాడు.
ఈ పాక్ బ్యాటర్ కష్టాలు చూసి నవ్వకుండా ఉండలేరు.. షకీబ్ చేతిలో బంతి.. క్రీజులోకి వచ్చేందుకు..
September 3, 2024 / 11:29 AM ISTపాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం దిశగా దూసుకువెలుతోంది.
పాక్ ఫీల్డర్లా మజాకా..! బంతి చేతుల్లో పడినా.. బ్యాట్స్‌మెన్‌కు భయం అక్కర్లలేదు!
April 22, 2024 / 03:49 PM ISTఅనిశ్చితికి మారు పేరు పాకిస్తాన్. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరికి తెలియదు.
ఒక్క బంతికే 7 పరుగులు.. సిక్స్ కొట్టలేదు.. ఇదేలా సాధ్యం.. వీడియో వైరల్
December 8, 2023 / 06:54 PM ISTMatthew Renshaw 7 runs in single ball : క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.