-
Home » abused
abused
Uttar Pradesh: దివ్యాంగుడి మీద ఇద్దరు జవాన్ల జులుం.. నీళ్లు అడిగినందుకు కిరాతకంగా కొట్టారు
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో యూపీ చీఫ్ డెవలప్మెంట్ అధికారి రవీంద్ర కుమార్ స్పందిస్తూ నిందితులిద్దరినీ గుర్తించామని, వారిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
Patna : ముస్లిం యువతితో స్నేహంగా ఉన్నాడని హిందూ కుర్రాడిని దారుణంగా కొట్టేసారు
హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి సన్నిహితంగా ఉన్నారంటూ కొందరు ముస్లిం యువకులు హిందూ కుర్రాడిపై దాడికి తెగబడ్డారు. బండిపై వెళ్తున్న ఇద్దర్నీ ఆపి అబ్బాయిని చితకబాదారు. పాట్నాలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
Viral Audio: రహస్య భాగాలు కత్తిరిస్తానంటూ మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత
తమిళనాడులో ఇలా గతంలో పలుమార్లు జరిగాయి. అదే పార్టీకి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేటీ రాఘవన్కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియో కారణంగా అప్పట్లో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
Suicide : కాబోయే భర్త వేధింపులకు యువతి మృతి
పెళ్లికి ముందే ఓ యువతికి నూరేళ్లు నిండాయి. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రము హుబ్లీలో చోటుచేసుకుంది.
Mikheil Saakashvili : జైల్లో పెట్టి హింసిస్తున్నారు.. ఎక్కువ కాలం బతకను – మాజీ అధ్యక్షుడు
ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచాడనే ఆరోపణలపై జార్జియా మాజీ అధ్యక్షడు సాకాష్విలిని అక్టోబర్ 1న అరెస్ట్ చేశారు అధికారులు. దీంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది.
వాక్ స్వాతంత్య్రం ఎక్కువగా దుర్వినియోగమవుతోంది…సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
Freedom of speech is one of the most abused freedoms in recent times ఇటీవల కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగానికి గురవుతున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా వైరస్ ఆంక్షలను ఉల్
మద్యంతాగి..నడిరోడ్డుపై షర్టువిప్పేసి..మహిళా ఎస్సైపై గ్రామవాలంటీర్ వీరంగం..తిట్ల పురాణం
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహిళా ఎస్సైపై వాలంటీర్ భర్త తిట్ల పురాణం అందుకున్నాడు. విచక్షణారహితంగా బూతులు తిట్టాడు. మద్యం తాగి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అడిగినందుకు ఎస్సై రోజాలతపై మరో వాలంటీర్ భర్త అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. బూతుల�
మాదాపూర్లోని ప్లే స్కూల్లో దారుణం : చిన్నారిపై ఆయాల లైంగిక దాడి
హైదరాబాద్ : మాదాపూర్ లోని ఓ ప్రముఖ ప్లే స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆయాలే అమానుషంగా ప్రవర్తించారు. మూడున్నరేళ్ల పాపని లైంగికంగా వేధించారు. పాప ప్రైవేట్ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయాల వికృత చేష్టలు కలక�