Home » ACB investigation
విచారణకు హాజరవడానికి మీకు అభ్యంతరం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది. 15 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించి