Home » Accident
గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో నలుగురు మరణించారు. అమ్రపాలి బిల్డర్స్ గౌర్ నగరంలో నిర్మిస్తున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించారు....
జమ్మూకశ్మీరులో కురుస్తున్న భారీవర్షాల వల్ల బండరాయి జారి ట్రక్కు మీద పడింది. దీంతో ట్రక్కు లోయలోకి పడిపోవడంతో నలుగురు దుర్మరణం చెందారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగు�
ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి పాదచారులకు సూచనలు చేశారు.
ఈజిప్ట్‌లోని సూయజ్ కెనాల్లో బుధవారం రెండు ట్యాంకర్లు ఢీకొన్నాయి. సూయజ్ కెనాల్లో సింగపూర్ ఫ్లాగ్ ఉన్న బీడబ్ల్యూ లెస్మెస్, కేమాన్ దీవుల ఫ్లాగ్ ఉన్న బుర్రీ అనే రెండు ట్యాంకర్లు బుధవారం తెల్లవారుజామున ఢీకొన్నాయని షిప్ ట్రాకింగ్ కంపెనీ మెర�
పాడేరు ఘాట్‌రోడ్డులో విషాదం
అమరనాథ్ యాత్రలో విషాదం అలముకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ షా అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తుండగా కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలోని వాగులో పడ్డారు....
మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలిన ఘటనలో 15మంది మరణించారు. థానే నగరంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ మెషీన్ కూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్
ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందడాన్ని చూసిన రైతు ఆందోళనకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్‌ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.
మాస్కోలోని ఒక షాపింగ్ మాల్లో ఘోర ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడినట్లు మాస్కో అధికారులు తెలిపారు....