Greater Noida : గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ కూలి నలుగురి దుర్మరణం

గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో నలుగురు మరణించారు. అమ్రపాలి బిల్డర్స్ గౌర్ నగరంలో నిర్మిస్తున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించారు....

Greater Noida : గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ కూలి నలుగురి దుర్మరణం

lift collapses

Updated On : September 15, 2023 / 11:40 AM IST

Greater Noida : గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో నలుగురు మరణించారు. అమ్రపాలి బిల్డర్స్ గౌర్ నగరంలో నిర్మిస్తున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించారు. ( lift collapses in under-construction building) లిఫ్ట్ ప్రమాదానికి కారణాలు తెలియలేదు.

Nipah : కేరళలో నిపా వైరస్ కలకలం..హైరిస్క్ వ్యక్తులకు పరీక్షలు

పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాల్లో కార్మికులు మరణిస్తున్నారు. ఇటీవల ముంబయి నగరంలోనూ లిఫ్ట్ కూలి ఓ కార్మికుడు మరణించారు.