-
Home » acharya new still
acharya new still
Acharya: అడవిలో చిరుతో చరణ్.. స్టిల్‌కు అభిమానులు ఫిదా!
August 4, 2021 / 08:55 PM IST
మెగా అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దానికి కారణం తండ్రి చిరంజీవితో కలిసి తనయుడు రామ్ చరణ్ నటిస్తూ ఆ వివరాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూ�