Home » achennaidu
సభలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావటంలేదని..స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి సభ్యులు అందరిని సమానంగా చూడాలని కానీ స్పీకర్ తమ్మినేని మాత్రం అలా చూడకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యుల్ని కట్టడి చేస్తున్నారంటూ విమర్శించారు.
గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పెంచింది. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. ప్రతిపక్షం టీడీపీ సీరియస్ గా తీసుకుంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు.
ఈ ఫలితాలను చూసి టీడీపీ బాధపడట్లేదని, సంతోషిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమకు 13 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కుప్పం గెలుపును లెక్కలోకి..
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రవీంద్ర అరెస్ట్‌ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆ�
తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పట్టా లెక్కించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వా�
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
ఏపీలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కాంలో కీలక ఆధారాలు దొరికాయని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో ఐదుగురు ఈ కేసులో భాగస్వాములు అయినట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసులో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�
2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ