Home » Actor Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరక్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం గురువారం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది.
2019లో రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్ గా నటించారు.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'వినరో భాగ్యం విష్ణు కథ'. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ ని లాంచ్ చేశాడు. ట్రైలర్ మొత్తం చాల
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గత ఏడాది మూడో సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటిలోనే మరో మూవీని ప్రేక్షకుల ముందు తీసుకువస్తున్నాడు. మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ ల�
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు విడుదల చేస్తూ అలరిస్తున్నాడు. కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "వినరో భాగ్యం విష్ణు కథ". ఇక ఈ సినిమా టీజర్ ని మూవీ టీం శనివారం విడుదల చేసింది.
హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి మరణించారు..