Home » Actor Sivaji
ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శివాజీ - లయ ఇప్పుడు మళ్ళీ కలిసి నటించబోతున్నారు.
ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్బాస్ మీద కూడా అరిచేశాడు.
బిగ్బాస్ సీజన్ 7లో రెండవ కంటెస్టెంట్ గా మన అందరికి తెలిసిన నటుడు శివాజీ వచ్చారు. శివాజీ గురించి మన అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆయన్ని సినిమాల్లో చూస్తున్నాం.
ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. సినీ నటుడు శివాజీ సైబర్ క్రెమ్ పోలీసులకు ఈ-మెయిల్ పంపారు. విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజులు గడువును.. రవిప్రకాశ్ మెయిల్ ద్వారా కోరారు. వ్యక్తిగత కారణా