Home » Actor Sudheer Babu
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "హంట్". భవ్య క్రియేషన్స్ పథకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ మాది అంటూ "శ్రీ క్రియ
హైదరాబాద్ లో జరిగిన ఇండియాజాయ్ కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్, సినీ నటుడు సుధీర్ బాబు మధ్య.. లీడర్, యాక్టర్ టాపిక్ పై ఆసక్తికర చర్చ జరిగింది.