Home » Actress Abhinaya
తనకు కాబోయే భర్తను అందరికి పరిచయం చేసింది అభినయ.
మూగ, చెవిటి సమస్యలను అధిగమించి నటిగా ప్రూవ్ చేస్తున్న అభినయ అందరికీ తెలుసు. ఈరోజు ఆమె ఈ స్ధాయికి చేరుకోవడం వెనుక అనేక కష్టాలు పడ్డారు. అవేంటో చెబుతూ ఆమె తండ్రి ఆనంద్ ఎమోషనల్ అయ్యారు.
నటి అభినయ తన అభినయంతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు. హీరో విశాల్‌తో అభినయ పెళ్లంటూ ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అసలు ప్రేమ, పెళ్లి గురించి అభినయ ఏం చెప్పింది?