Home » Adam Zampa
స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజ్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్లో అభిమానులు నిరాశ పరుస్తూనే ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్యంలో నడుస్తోన్న బెంగళూరు జట్టు ఇప్పటివరకు టైటిల్ను గెలవలేకపోయింది,