హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ను ఇంకా కుదిపేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతూనే ఉన్నాయి. దీనికి బ్రేక్ పడాలంటే మార్కెట్ లో విశ్వాసం పెరగాలి. అది జరగాలంటే అదానీ గ్రూప్ లోకి భారీగా పె�
అదానీ గ్రూప్ షేర్లలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ఎల్ ఐసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుదేలయ్యే పరిస్థితి రావడంతో ఎల్ ఐసీ కూడా తన వంతు నష్టాలను మూటకట్టుకోక తప్పదనిపిస్తోంది.
Gautam Adani : ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ చేరారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల 100 బిలియన్ డాలర్ల క్లబ్లో కొత్తగా గౌతమ్ అదానీ చేరారు.