Home » Adilabad Lok Sabha Constituency
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెకండ్ క్యాడర్ నేతలతో నెట్టుకొచ్చిన పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల నాటికి బలమైన నేతల చేరికతో పటిష్టంగా కనిపించినా, ఎన్నికల నాటికి సీన్ మొత్తం రివర్స్ అయిందంటున్నారు.
మూడు పార్టీల ఆదివాసీ అభ్యర్థులకు పోటీగా.. తమ వర్గానికి చెందిన నేతను నాలుగో అభ్యర్థిగా బరిలోకి దించాలని లంబాడా నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు గట్టి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ.. బరువు బాధ్యతలు తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తుంది.
మోడీ ఫొటోతో రెబల్‌గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అభ్యర్థిని మార్చి పార్టీని నిలబెట్టిన వారికి పట్టం కట్టకపోతే ఆదిలాబాద్ స్థానంలో నష్టం తప్పదని కూడా వారు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.
బోథ్ అసెంబ్లీ నియోజవర్గంలో రాథోడ్ బాపూ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచార�