Home » Aditi Shankar
శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన మహావీరుడు తెలుగు, తమిళ్ లో జులై 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా వచ్చారు.
రెమో, డాక్టర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు శివ కార్తికేయన్(Sivakarthikeyan ). గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి కేబీఆర్ పార్క్‌లో మొక్కను నాటారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఇలియానా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డాక్టర్ చదువు పూర్తిచేసి సింగర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు కార్తీ సరసన విరుమాన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్. ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు పట్టేస్తుంది. తాజాగా ఇలా వైట్ శారీలో మెరిపిస్తూ స�
ప్రముఖ దర్శకుడు శంకర్ చిన్న కుమార్తె అదితి శంకర్ ఇటీవల హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో కార్తి సరసన అదితి హీరోయిన్ గా నటిస్తున్న తమిళ్ సినిమా ప్రస్తుతం......
సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ చిన్న కుమార్తె ఆదితీ శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే.. తండ్రి శంకర్ సినిమాతో ఈ ఎంట్రీ ఇవ్వడం లేదు.