Home » Aditi Siddharth
తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి రావు తమ ప్రేమ గురించి పలు విషయాలు తెలిపింది.
తాజాగా బాలీవుడ్ లోని ఓ ప్రముఖ సినీ మీడియా సినీ పరిశ్రమలోని పలువురు మహిళా ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని మాట్లాడారు.
హీరోయిన్ అదితి రావు హైదరి(Aditi Rao Hydari) తాజాగా షార్ట్ బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.