Home » Adivi Sesh
కొన్ని రోజుల క్రితం గూఢచారి 2 ఫస్ట్ లుక్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా అడివి శేష్ ఫోటో ఒకటి, సెట్ నుంచి క్లాప్ బోర్డు ఫోటో ఒకటి షేర్ చేశారు చిత్రయూనిట్.
రానా త్వరలో అడివి శేష్(Adivi Sesh) దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
యంగ్ హీరో అడివి శేష్ (Goodachari 2) నటిస్తున్న చిత్రం గూఢచారి-2. ‘మేజర్’ చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుద్దికుంటోంది.
హీరో అడివి శేష్ తాజాగా స్పెషల్ ఫోటోషూట్ చేసి మ్యాచో హ్యాండ్సమ్ లుక్స్ లో అలరిస్తున్నాడు.
శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన మహావీరుడు తెలుగు, తమిళ్ లో జులై 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా వచ్చారు.
బిచ్చగాడు సీక్వెల్ గా విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా విజయ్ సొంత దర్శక నిర్మాణంలో తెరకెక్కిన బిచ్చగాడు 2 సినిమా మే 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా అడివి శేష్, ఆకాష్ పూరి ముఖ్య అతిథులు�
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల మేజర్ సినిమా చూసి నచ్చడంతో అడివి శేష్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. అడివి శేష్ తో కాసేపు ఈ సినిమా గురించి చర్చించారు.
ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో మేజర్ చిత్రాన్ని మే 14న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అడివి శేష్ నటించి రీసెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించింది. 'మేజర్' వంటి సినిమాతో ఇతర ఇండస్ట్రీలో కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక గత ఏడాది అంతా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న అడివి శేష్ ఇప్పుడు పెళ్లి పనులతో బి�
సుహాస్ హీరోగా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం నాడు నిర్వహించగా అడివి శేష్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, శివ నిర్వాణ, హను రాఘవపూడి ముఖ్య అతిధులుగా విచ్చేశారు.