ADJJECENT BUISINESS

    స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు

    May 18, 2020 / 07:46 AM IST

    కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�

10TV Telugu News