Home » Admissions
పూర్తికాలానికి ఫీజు 50,000రూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ప్రోగ్రాములను అనుసరించి ఇంటర్వీడియట్ , బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్వీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వీటిలో ప్రవేశానికి జాతీయ స్ధాయిలో నిర్వహించే ఆల్ ఇండియా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. యూజీ , పీజీ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మ్యాట్ స్కోరుతో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ కోర్సుకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులు బ్యాచిలర్స్ డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, ప్యూర్ సైన్సెస్, కామర్స్ తదితర విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
అర్హత విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ఇంటర్ బోర్డ్‌లు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్, పన్నెండోతరగతి, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఒక్కో కోర్సులో 15 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బోర్డ్‌ల నుంచి బైపీసీ సబ్జెక్ట్‌లతో ఇంటర్, పన్నెండోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ఈ ఏడాది నుంచే బాలికలు అడ్మిషన్ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది వీటిని ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో చేపట్టనున్నారు.