Home » Adulterated ice cream
Adulterated Ice-cream : ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మరీ మార్కెట్ లో అమ్మేస్తున్నారు.
Adulterated Ice Cream : తెలంగాణలో కల్తీ ఐస్‌క్రీమ్స్ కలకలం
కామారెడ్డి : ఐస్ క్రీమ్ కనబడగానే.. ఆహా.. ఏమి రుచి అంటూ ఆరగించేస్తున్నారా..? ఇక ఐస్ క్రీమ్ తినడం ఆపండి.. మార్కెట్లోకి కల్తీ ఐస్‌క్రీమ్‌లు వచ్చేస్తున్నాయి. ఐస్‌క్రీముల్లో విష రసాయనాలు కలుస్తున్నాయి. హిమ క్రీములు.. యమ క్రీములుగా మారుతున్�