-
Home » AFG vs NZ
AFG vs NZ
అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ ఏకైక టెస్టు రద్దు.. 91 ఏళ్ల తరువాత భారత్‌లో మొదటి సారి ఇలా..
September 13, 2024 / 10:07 AM IST
అఫ్గానిస్థాన్ ఆశలు ఆవిరి అయ్యాయి. గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
అరుదైన లిస్ట్‌లో చేరనున్న అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్!
September 12, 2024 / 03:48 PM IST
అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు మరోసారి నీళ్లు చల్లాడు.
'ఇదేం గ్రౌండ్ రా బాబు.. ఇంత చెత్తగా ఉంది.. ఇంకొసారి..' అఫ్గానిస్థాన్ రుసరుసలు
September 10, 2024 / 02:32 PM IST
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధికారులు భారత్‌లోని గ్రేటర్ నోయిడా స్టేడియంలోని పరిస్థితులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.