Home » Afghan Girl
ఆడపిల్లలకు చదువెందుకు అన్న తండ్రికి ఓ చిన్నారి చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. తమ దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలని చెప్పే ఆ బాలిక ధైర్య సాహసాలను మెచ్చుకుని తీరతారు. ఎవరా బాలిక.. చదవండి.
దేశవ్యాప్తంగా స్కూల్స్ కు తిరిగి వెళ్లేవారిలో బాలురు మాత్రమే ఉన్నారు కానీ, బాలికలు వెళ్లొచ్చని చెప్పలేదు. టీచర్లందరూ మగ విద్యార్థులు స్కూల్ కు రావాల్సిందేనని స్టేట్మెంట్ లో ఉంది.
నొప్పులు అధికంగా రావడంతో..విమానంలో డెలివరీ అయ్యింది. దీంతో తమను ఆదుకోవడమే కాకుండా..తమ బిడ్డ ప్రాణాలు నిలిపిన సిబ్బంది పట్ల వారు కృతజ్ఞత చాటుకున్నారు.
తల్లిదండ్రులను మర్డర్ చేశారనే కోపంతో అఫ్గన్ అమ్మాయి ఇద్దరు తాలిబాన్లను చంపేయడంతో పాటు పలువురిని గాయాలకు గురి చేసింది. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో అమ్మాయి పేరెంట్స్ ను మర్డర్ చేశారు. ఘోర్ ప్రాంతంలో ఖమర్ గల్ ఇంటిని టెర్రరిస�