Home » Afghanistan vs New Zealand
అఫ్గానిస్థాన్ ఆశలు ఆవిరి అయ్యాయి. గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు మరోసారి నీళ్లు చల్లాడు.