Home » afghanistan
తాలిబన్ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా.
అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అప్ఘానిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్ఘాన్‌కు ప్రపంచ బ్యాంకు నిధుల సరఫరాను నిలిపివేసింది. అప్ఘాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లడంతో అక్కడి ఆర్థిక పరిస్థితిపై తీవ్రప్రభావం పడింది.
అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చేవారందరికి ఈ-వీసా( e-Visa)లను తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాలిబన్లతో అమెరికా మీటింగ్
అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితికి పాకిస్తాన్ కూడా కారణమే అని ఆరోపించారు ఆ దేశంలో మొదటి మహిళా మేయర్ జరీఫా గఫ్రి.
అప్ఘానిస్తాన్ తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారిపై ఆంక్షలు విధించడం వల్ల ఫలితం ఉండదని జీ-7 సభ్య దేశాలకు డ్రాగన్ చైనా స్పష్టం చేసింది.
అఫ్ఘానిస్తాన్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఇళ్ళకే పరిమితమవ్వాలని తాలిబన్ ప్రకటించింది.
అప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు.
తాలిబన్లు అమెరికా మధ్య ఉన్న రహస్య స్నేహం బయటపడింది. అమెరికా అత్యున్నత నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ కాబూల్ లో తాలిబన్ అగ్ర నేత ముల్లా బరదార్‌ను కలిశారు.