afghanistan

    బంగారుగనిలో గోడ కూలి 30మంది మృతి

    January 7, 2019 / 03:09 AM IST

    కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లోని  ఒక  బంగారు గనిలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. బదక్షన్‌ ప్రావిన్సులోని కోహిస్తాన్‌ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలోగోడ కూలి 30 మంది  కార్మికులు మరణించారు. మరో 7గురికి గాయాలయ్యాయి. ఇక్కడి గ్రామస్తులు నదీ తీరంలోని �

10TV Telugu News