Home » Afsar Shashitha
Telangana : Muslim woman vemulavada rajanna temple : వేములవాడ రాజన్న ఆలయంలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ ముస్లిం మహిళ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంది. భక్తితో మొక్కులు చెల్లించుకుంది. స్వామివారి సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంది. ఆమె కూడా ఓ కోడెదూడన