Home » against
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని అట్లూరి ప్రవిజ అనే వివాహిత ఆరోపించారు.
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ తప్పుబడుతోంది. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ నిరసన తెలిపింది. రివర్స్‌లో నడుస్తూ..చంద్రబాబు..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యత�
అత్యాచార ఘటనలు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని టీడీపీ సపోర్టు చేస్తుందని ప్రకటించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులపై పలు ఆరోపణలున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు బాబు. నిర్భయ చట్టం దేశంలో
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు.
మార్షల్స్ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారని మంత్రి పేర్ని నాని అన్నారు. నిన్న టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని చెప్పారు.
పౌరసత్వ సవరణ బిల్లు(CAB)ను ఉపసంహరించుకోవాలని 625మంది రైటర్లు,ఆర్టిస్టులు,మాజీ జడ్జిలు,మేధావులు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగవిరుద్ధం,విభజించేదిగా,వివక్షతో కూడినదిగా ఈ బిల్లును వారు అభివర్ణించారు. ఈ బిల్లును ఉపసంహరిచుకోవాలని ప్రభుత్వానిక
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై,భారత ప్రధాన నాయకత�
సీఎం జగన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ తనది కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.
వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం బాగాలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు.
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అతని ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.