Home » against
పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు వి
వరదలు వస్తే..అమరావతికి ముప్పేనంటోంది చెన్నై ఐఐటీ. రాజధానిలో 71 శాతం భూములపై కృష్ణా వరద ప్రభావం ఉంటుదని, రాజధాని భూముల్లో 2.5 నుంచి 5 మీటర్ల లోతునే భూగర్భ జలాలున్నాయని తేల్చింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం..ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే..రాజధాని
శ్రీలంకతో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 క్రికెట్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.
జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు.
NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్‌కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల సీఏఏకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. వెడ్డింగ్ సమయంలో,ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో సీఏఏ వద్దు అంటూ ప్లకార్డులతో,నో సీఏఏ అంటూ
టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఇవాళ(జవనరి-2,2020) టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టీసీఎస్ బోర్డు సమావేశం ఉన్�
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు నమోదు అయింది. రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు.
130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస�
ఫిరోజా అజీజ్… అమెరికాకు చెందిన ఈ యువతి చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 17 ఏళ్ల ఈ అమెరికా యువతి భారత ప్ర�