-
Home » agnipath recruitment scheme
agnipath recruitment scheme
Agnipath Recruitment 2022: భారత నావికాదళంలో రిక్రూట్మెంట్ కోసం భారీగా దరఖాస్తులు.. ఎన్ని వచ్చాయంటే?
భారత్ ఆర్మీలోని వివిధ విభాగాల్లో నాలుగేళ్లపాటు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి భారత నావికాదళంలో రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే శుక్రవారం నాటికి 3లక్షలకుపైగా మంది �
Agnipath protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా రైల్వేకు 260 కోట్ల నష్టం
ఆర్మీలో రిక్రూట్ మెంట్‌కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో ఆందోళన కారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 259.44 కోట్లని రై�
Secunderabad violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. విధ్వంసానికి అసలు కారకులు ఎవరో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ప్రయివేటు డిఫెన్స్ అకాడమీల పాత్ర పై ఆరా తీస్తున్నారు
Agnipath Scheme: భారత్ బంద్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపు.. పలు రైళ్లు రద్దు
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాని డిమాండ్ చేస్తూ బంద్ లో పాల్గొంటున్నారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), �
Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్?
కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పనిచేసే అవకాశాన�
Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..
అగ్నిపథ్ పథకంలో నియామకాలకు తొలి అడుగు పడింది. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు.
Agnipath: ‘అగ్నిపథ్’ నిరసనలపై బండి సంజయ్ ఎమన్నారంటే..
ఆందోళన కారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మీ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని సంజయ్ అన్నారు. మీరంతా దేశ భక్తులు, దేశ సేవకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు, దయచేసి పుకార్లు నమ్మవద్దు అంటూ బండి సంజయ�
Agnipath: ‘అగ్నిపథ్’ బంగారంలాంటి ఛాన్స్.. కొన్నిరోజుల్లో నియామక ప్రక్రియ షురూ: రాజ్‌నాథ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆ పథకాన్ని సమర్థిస్తూ, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
congress: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలి: రాహుల్, ప్రియాంకా గాంధీ
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రియాంకా గాంధీ అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో 24 గంటల్లోనూ అగ్నిపథ్ నిబంధనలను కేంద్ర సర్కారు మార్చాల్సి వచ్చిందని అన్నారు. వయోప�
Rahul Gandhi: దేశంలోని నిరుద్యోగ యువతకు అగ్నిపరీక్ష పెట్టకండి: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై బిహార్, ఝార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.