Home » agriculture
ఉల్లిపంట వేయాలనుకునే రైతులు ముందుగా నారుమడులు సిద్ధం చేసుకుని ఉల్లినారు పెంచుకోవాలి. నారు మడుల పెంచుకునేందుకు రెండు రకాల పద్దతులు ఉన్నాయి.
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో వారి ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు అక్టోబర్‌లో..
ఈ రకం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే జింక్ కోసం ఇతర సప్లిమెంట్లపై అధారపడాల్సిన పనిలేదు. యాంటీ ఆక్సిడెంట్స్ పెంచటంతోపాటు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ బియ్యం దోహదపడతాయి.
ప్రస్తుతం మార్కెట్లో పీతల ధర కేజీ 1200 రూపాయల నుండి 1600 రూపాయల వరకు పలుకుతున్నాయి. తీరప్రాంతంలో ఉప్పునీటి వనరులలో పీతల పెంపకం చేపడితే మంచి లాభసాటిగా ఉంటుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
గాలిలో తేమ తక్కువగా ఉండి పొడివాతావరణం కలిగిన నేలల్లో నిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో నిమ్మసాగు అంతమంచిదికాదు.
సూర్ నేపియర్ పసుగ్రాసాన్ని ఎక్కువ కాలం నిల్వచేసుకుని పశువులకు అందించేందుకు వీలుంటుంది. నేపియర్ గ్రాసాన్ని ముక్కులుగా కట్ చేసి టన్ను గ్రాసానికి 100కిలోల బెల్లం మడ్డి కలిపి సైలేజీగా నిల్వ చేసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వ్యవధిలో అధిక దిగుబడినిచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో... పీకెఎం-1 ఒకటి. దీనిని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది.
కరోనా దెబ్బకు ఎంతోమంది జీవితాలు తల్లక్రిందులు అయిపోయినట్లే తెలంగాణాలో భద్రాద్రి జిల్లాకు చెందిన రమ్య జీవితాన్ని కూడా కష్టాల్లో పడేసింది.చదువుల్లోను, ఆటల్లోను ఎంతో ప్రతిభ కనబరిని పేదింటి బిడ్డ రమ్య అటు వ్యవసాయం..ఇటు చదువు కొనసాగిస్తున్న �
రుతుపవనాలు ఎందుకు నిలిచిపోయాయి? లోటు వర్షపాతానికి కారణం ఏంటి? వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుంది?
ఆరైతు ఏంచేశాడంటే ఓ బొమ్మను తయారు చేసి దానికి పై భాగంలో చొక్కా, క్రింది భాగంలో చీర, తలభాగానికి ఓ ముసుగు కప్పి దాని చేతిలో స్పింగ్ లాంటి ఇనుప కమ్మీకి సైకిల్ హ్యాండిల్స్ పట్టుకుని ఉన్నట్లు పొలంలో ఓ ప్రతిమను ఏర్పాటు చేశాడు.