Home » agriculture
వీటిలో 12 గోడౌన్లను ప్రభుత్వ నిధులతో, మరో 14 గోదాములను నాబార్డు నిధులతో నిర్మిస్తుంది.
AP Govt : దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఏపీ కూడా ఎంపికైంది..
AP Govt రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో తెలంగాణలోని ఐదు జిల్లాలను చేర్చాలని మంత్రి తమ్మల కేంద్రాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్రం (Telangana Govt) లోని వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్న్యూస్. వారికి ఇక నుంచి 15శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.
2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతు బీమా ఈనెల 14 నుంచి అమలు కానుండగా.. వ్యవసాయశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
రుణమాఫీ చేయడంతోపాటు.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు మేలుచేసేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు.
స్మార్ట్ మీటర్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులతో చెప్పారు.
జులై 7వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు.