Home » AI chatbot
ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తోందని, "స్లాట్" తో రిజిస్ట్రేషన్లు పెరిగాయని మంత్రి తెలిపారు.
Meta AI Chatbot : ప్రముఖ మెటా కంపెనీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఏఐ చాట్‌బాట్ తీసుకొస్తోంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ మెటా కొత్త ఏఐ ఫీచర్ అందిస్తోంది.
ChatGPT Down : చాట్‌జీపీటీ మళ్లీ మొరాయించింది. ఓపెన్ఏఐ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయింది. వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇష్యూపై ఓపెన్ఏఐ సమాధానం ఏంటంటే?
Elon Musk Grok AI Chatbot : ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ సొంత ఏఐ చాట్‌బాట్ ’గ్రోక్‘ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ట్విట్టర్ (X) బ్లూ సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా ఇండియాలో ప్రారంభమైంది.
IndiGo ChatGPT AI : ఇండిగో అధునాతన GPT-4 టెక్నాలజీ ఉపయోగించి 6Eskai అనే కొత్త ఏఐ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ పది భాషల్లో టికెట్ బుకింగ్ చేయడంతో పాటు ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానమివ్వగలదు.
AI ChatGPT Outage : ప్రపంచాన్ని వణికించిన ఏఐ చాట్‌జీపీటీకి ఏమైంది? ఓపెన్ఏఐ చాట్‌బాట్ సిస్టమ్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. చాలా మంది వినియోగదారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. మీకూ కూడా ఇలాంటి మెసేజ్ కనిపించిందా? ఓసారి చెక్ చేయండి.
Google AI Features India : భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను ప్రవేశపెడుతోంది. భారత్, జపాన్‌లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూల్లో జెనరేటివ్ AIని అందిస్తోంది. స్థానిక భాషలలో టెక్స్ట్ లేదా విజువల్ రిజల్ట్స్ చూడవచ్చు.
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ యాజమాన్యం తమ సంస్థలో 90శాతం మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐ బాట్స్ ను భర్తీ చేసింది.
విద్యా ప్రయోజనాలకోసం అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవటంలో హార్వర్డ్ యూనివర్శిటీ నిమగ్నమైంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులో బోధకుడిగా ఏఐ చాల్బాట్ను నియమించనుంది.
Fake ChatGPT Apps : ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇంకా (ChatGPT) అందుబాటులో లేదు. మీరు AI చాట్‌బాట్ అనే పేరుతో ఏదైనా యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపిస్తే వెంటనే బయటకు వచ్చేయండి.