Home » AIG Hospitals
డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.
ప్రస్తుతం శరత్ బాబుకు ICU లో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు అన్నారు. ఈ రోజు సాయంత్రం శరత్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరొందిన AIG (Asian Institute of Gastroenterology) హాస్పిటల్‌ను సందర్శించారు. హాస్పిటల్ ఛైర్మన్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డా. డి. నాగేశ్వర్ రెడ్డితో పాటు వారి బృందాన్ని ఆయన అభినందించారు. లాక్డౌన్ సమయంలో ఎన్నో వ�