Home » AIMIM Chief
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఒక దయ్యం అని, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు అని అసద్ ఆరోపించారు....
పోటీ ఉన్నప్పుడు ఏడవకండి! పోటీ చేద్దాం. మాట్లాడటం కంటే పోటీ చేయడం నాకు చాలా ఇష్టం అంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఏఐఎంఐఎం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్‌ను కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని స్థానిక మీడియా ప్రశ్నించింది.. ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owaisi: భారత్‌లో ముస్లింల పట్ల ప్రదర్శిస్తోన్న వైఖరి సరికాదంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ చేసిన ప్రకటనను భారత్ ఖండించిన విషయంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్�
ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాది కాదు. మొఘలులు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చాయంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.