Home » Airplane
విమానంలో ఎడమవైపు నుంచి ఎక్కేందుకు సంప్రదాయ కారణాలుకూడా ఉన్నాయి. ఈ సంప్రదాయ పద్దతులు సముద్ర పద్దతుల నుండి వచ్చినట్లు చెబుతున్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రెండు సార్లు గుండె పోటు రావడంతో భారత సంతతి వైద్యులు కాపాడారు. 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణంలో వ్యక్తి గుండె రెండు సార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్టు అయి స్పృహ కోల్పోయిన ప్రయాణికుడి ప్రాణాలను భారత సంతతి
ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ లోహ విహంగంలో వెళ్తూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యంగ్ ఇంజనీర్లకు కొత్తగా, ప్రత్యేకంగా ఆకాశంలో ప్రయాణించాలని ఉంటుంది. అందుకోసం కొత్త కొత్త పద్ధతులు కనుగొంటుంటారు. తాజాగా �
హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్‌గా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. కొచ్చిన్ నుంచి రెక్కలను విడదీసి ట్రాలీ లారీలో విమానాన్ని హైదరాబాద్‌కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ బ్రిడ్జి కిం
జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ అవసరాల కోసం 13 సీట్లుండే చిన్న (జెట్) విమానాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఏ పార్టీకి కూడా సొంత విమానం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ప్ర�
సాధారణంగా ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థాలను నేలపై వదులుతుంటాయి. ఈ వ్యర్థాలు మనుషులపై పడటం వంటి ఘటనలు కూడా సర్వసాధారణమే. విమానంలో నుంచి మానవ వ్యర్థాలు పడటం ఇప్పుడు కలకలం రేపింది.
ఓ విమానంలో స్మార్ట్ ఫోన్ పేలడంతో కలకలం రేపింది. దీంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు విమాన సిబ్బంది. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.
ఆఫ్ఘానిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రతి రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా కు చెందిన నాటో బలగాలు అనుమతి ఇచ్చాయి.
సీ -17 వాయుసేన విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి..ఆ విమానంలో 640 మంది ఉన్నారని మొదట తెలిపారు.
కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరవాతి వద్ద 9 ఏళ్ల బాలుడు అద్వైతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు.