Home » Airports Authority of India
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే ఎంపికైన వారు రాయ్‌పూర్ ఎయిర్‌ఫోర్టులో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, వైద్య, ఫిజికల్
దేశంలోని 13 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.. వచ్చే ఏడాది మార్చ్‌లోపు ఈ ప్రక్రియను ముగించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డెడ్‌లైన్ పెట్టుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు నిర్మించటానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ లోని గుదిబండలో కొత్త విమానాశ�
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) మరో 6 ఎయిర్‌పోర్టులను ప్రైవేటికరణ చేయాలంటూ కేంద్రానికి విన్నవించింది. అమృత్‌సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, త్రిచీ విమానాశ్రయాలను సైతం ప్రైవేటీకరణ చేయాలని కోరినట్లు ప్రభుత్వాధికారి వెల్లడి