Home » Airtel cheapest plan
Airtel Cheapest Plan : ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరకే.. 60 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, 1.5GB డేటా పొందవచ్చు.
Airtel Cheapest Plan Price : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Bharati Airtel) ప్రీపెయిడ్ ప్లాన్లను క్రమంగా క్రమబద్ధీకరిస్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్ పలు ప్రీపెయిడ్ ప్లాన ధరలను అమాంతం పెంచేసింది.