Home » Airtel prepaid recharge plans
Airtel Prepaid Plans : ఎయిర్టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1GB డేటా, 300 SMS పొందవచ్చు.
Airtel Prepaid Plans : భారతి ఎయిర్టెల్ (Airtel) ఇటీవలే అనేక సర్కిళ్లలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ టారిఫ్లను పెంచింది. రిలయన్స్ జియో (Reliance Jio) వంటి ఇతర టెలికాం ఆపరేటర్లతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెల్కో మరిన్ని ప్లాన్ల బేస్ టారిఫ్లను పెంచుతుందని భావిస్తున్నారు.
Airtel Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 30 రోజుల వ్యాలిడిటీతో 60GB డేటాతో భారీ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.
Airtel vs Jio vs Vi : దేశీయ టెలికం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vodafone) కస్టమర్లన ఆకర్షించేందుకు బడ్జెట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.